2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రస్తుత పార్టీ పాలన అంతమవుతుందని దేశ రాజకీయాల్లో దశాబ్దాలపాటు బిజెపి కేంద్రబిందువుగా ఉంటుందని ని చేసిన ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ స్పందించారు. బిజెపి దేశ రాజకీయాల్లో ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉంటుందని చెప్పారు. యూపీ లోనూ శివసేన పోటీ చేస్తుందని తెలిపారు.
2024 లో కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం…
RELATED ARTICLES