హుజూరాబాద్ నియోజకవర్గం లో లో ఐదు మండలాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పోలింగ్ బూత్ పరిశీలించి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కమలాపూర్ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాగా ఈసారి నియోజకవర్గంలో పోలింగ్ శాతం 90% దాటుతుందని అంచనాకు విశ్లేషకులు వస్తున్నారు 2018లో 84 .5% పోలింగ్ నమోదైంది.