24.8 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్సినిమాలుఅన్ని భాషలు నాకు ముఖ్యమే.. దర్శకుడు రాజమౌళి...

అన్ని భాషలు నాకు ముఖ్యమే.. దర్శకుడు రాజమౌళి…

సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తన RRR మూవీలో బిజీగా ఉన్నా ఉన్నారు.
ఒకవైపు మూవీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో తలమునకలై ఉంటూనే పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంపై దృష్టిపెట్టారు. రాజమౌళి ఈ మధ్యనే ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా RRR.. గురించి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్ సహా ఇతర స్టార్సను డైరెక్షన్ చేయడం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడం జరిగింది. “నేను చేసే డైరెక్షన్ లో దక్షిణాదివా, ఉత్తరాదివా, హిందీ, కన్నడ, తమిళ వారివా అంటూ వారి మధ్య అభిప్రాయ భేదాలను చూడడం మరిచాను” . ప్రేక్షకుల విషయంలో ను అంతే భాషా భేదాలను చూడడం మరిచిచాను. కథను కూడా భాష తో సంబంధం లేకుండా ఏ నటుడు అయితే ప్రేక్షకులకు నచ్చి నటుడు అయితే న్యాయం చేస్తాడు అనుకుంటే ఆ నటుడితో ని సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాను.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్