హుజురాబాద్ ఓటర్లకు బీజేపీ నేత ఈటెల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల కోసం కష్టపడిన నేతలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్ హుజురాబాద్ ప్రజలు అర్థం చేసుకో ధర్మాన్ని నన్ను కాపాడుకోవాలని ప్రజలు భావించారు. టిఆర్ఎస్ నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిందని టిఆర్ఎస్కు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు.