హుజురాబా ద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. సంఘటనలపై కొన్ని ఫిర్యాదులు అందాయని వీటిపై ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్లోని డిగ్రీ కాలేజీ లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు.