25.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్కానిస్టేబుల్ ఆత్మహత్య...

కానిస్టేబుల్ ఆత్మహత్య…

మచిలీపట్నంలో ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రశాంతి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే బలవన్మరణానికి కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్