డాన్స్ తో పీవీ సింధు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ star పీవీ సింధు సాంప్రదాయ దుస్తులు వేసుకొని డాన్స్ చేసి అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పాప్ సింగర్ పాడిన లవ్ సొంగపై ఆధారగొట్టింది. కొన్ని రోజులుగా ఈ పాట ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది. కాంచీపురం లెహంగా లో పీవీ సింధు చేసిన డ్యాన్స్ అలరిస్తుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.