యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగుతుందని ఆర్మీ పిఆర్ఓ తెలిపారు. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు 20 ఉదయం గంటలకు సికింద్రాబాద్ ఏవో సి సెంటర్ స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. వివరాలకు జాయిన్ ఇండియన్ ఆర్మీ.ఇన్.కో సంప్రదించాలని కోరారు.