మల్లు రవికి 41 సీఆర్సీసీ కింద నోటీసులు..
హైదరాబాద్: 9 యదార్థవాది ప్రతినిది
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్సీసీ కింద నోటీసులు.. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..సైబర్ క్రైం పోలీసులు మల్లు రవికి జనవరి 12న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వూహకర్త సునీల్ కనుగోలు స్టేట్మెంట్ను సోమవారం నమోదు చేశారు.