రైతులకు శిక్షణ తరగతులు
సంగారెడ్డి: 11 యదార్థవాది ప్రతినిది
* శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ..
సంగారెడ్డి జిల్లాలో వాటర్ సంస్థ అద్వర్యంలో జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు క్షేత్ర స్థాయిలో బుదవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో శాస్త్రవేత్త సురేష్ దడిగే మాట్లాడుతూ కంది, పత్తి పంటలకు సేంద్రియ ఎరువులు, చిడపురుగుల నివారణ, దశపరని, పంచగావ్వ, ఘన. ద్రవ జీవామృతం వాడాలని తక్కువ పెట్టుబడితో అదిక లాబాలు ఆశించావచని రైతులకు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో రమేష్ స్నేహాలత, వాటర్ సంస్థ మేనేజర్ రవి ప్రసాద్, నాగూర్‌కే సర్పంచ్ నీలమ్మఇరప్పా, టెక్నికల్ అసిస్టెంట్ సుధాకర్, వసుందర సేవక్ గుండప్ప, రైతులు నర్శప్పు, శర్షప్పు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.