37 C
Hyderabad
Wednesday, June 17, 2026
హోమ్తెలంగాణతెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం.

తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం.

తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం.

కరీంనగర్‌ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మహబూబ్‌నగర్‌ జిల్లా దామోదర రాజనర్సింహ.

ఖమ్మం జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

వరంగల్‌ జిల్లా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

రంగారెడ్డి జిల్లా శ్రీధర్‌బాబు. 

హైదరాబాద్‌ జిల్లా పొన్నం ప్రభాకర్.

మెదక్‌ జిల్లా కొండా సురేఖ. ఆదిలాబాద్‌ జిల్లా సీతక్క 

నల్గొండ జిల్లా తుమ్మల నాగేశ్వర రావు.

నిజామాబాద్‌ జిల్లా జూపల్లి కృష్ణారావు లను నియమించారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్