24.2 C
Hyderabad
Friday, August 1, 2025
హోమ్వ్యాపారంకిమ్స్ చేతికి సన్ సైన్ వాటాలు.. దీంతో దేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థగా ఏర్పాటు..

కిమ్స్ చేతికి సన్ సైన్ వాటాలు.. దీంతో దేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థగా ఏర్పాటు..

సన్ సైన్ ఆస్పత్రిలో ప్రధాన వాటాను ప్రముఖ ఆస్పత్రి క్రిష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ కొనుగోలు చేసింది సన్ షైన్ ఆస్పత్రిలో 10.07 శాతం వాటాను కొనుగోలు చేసుకునేందుకు కిమ్స్ ఒప్పందం కుదుర్చుకుంది దీంతో ఆస్పత్రి వ్యవస్థాపకులు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురువారెడ్డి తో పాటు ఆయన సహచర వైద్య బృందం కిమ్స్ ఆస్పత్రిలో కలిసి ఇ పనిచేయాల్సి ఉంటుంది ఈ వాటా కొనుగోలు తో తొమ్మిది నగరాల్లో 12 ఆస్పత్రులు 3666 పన్నెండు వందల మంది ఉద్యోగులతో దేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థల జాబితాలో కిడ్స్ చేరనుంది పదేళ్ల క్రితం సన్ సైన్ లు గురువారెడ్డి స్థాపించగా ఆగ్నేయాసియా దేశాల్లో రెండు అతిపెద్ద జాయింట్ రిప్లేస్ మెంట్ సెంటర్ గా కొద్దిరోజుల్లోనే గుర్తింపు తెచ్చుకుంది ఇందులో ప్రతి ఏడాది నాలుగు వేలకు పైగా మోకీలు ఆపరేషన్లు చేస్తున్నారు కరీంనగర్ లోని సన్ సైన్ హాస్పిటల్స్ లో 6000 లకు పైగా గా బెడ్స్ ఉన్నాయి 2021 22 ఆర్థిక సంవత్సరానికిగానూ 411 కోట్ల ఆదాయాన్ని 11 కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని సంస్థ పొందింది 730 కోట్ల సంస్థాగత విలువ ప్రకారం ఈ ఆసుపత్రిలో 51.07 శాతం వాటాను రూపాయలు 362.78 పాయింట్ సెవెన్ ఎయిట్ కొనుగోలు చేస్తున్నట్లు కిమ్స్ ఆస్పత్రి తెలిపింది..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్