34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమిస్ తెలంగాణ రెండోసారి సూసైడ్ అటెంప్ట్.

మిస్ తెలంగాణ రెండోసారి సూసైడ్ అటెంప్ట్.

మిస్ తెలంగాణగా ఎదిగి మోడలింగ్ వృత్తిగాగా చేపట్టినా కలక భవాని అలియా హాసిని రెండోసారి సూసైడ్ కు ప్రయత్నించింది. ఆమె సొంతూరు కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కీసర బ్రిడ్జి నుంచి మున్నేరు వాగు లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది స్థానికులు గమనించి వెంటనే ఆమెను రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కృష్ణాజిల్లా లా బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఒంటరిగా జీవిస్తోంది 2018లో నిర్వహించిన పోటీలో మిస్ తెలంగాణ గా ఎంపికైంది ఇదిలాఉంటే ఒంటరితనం ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఇటీవల తల్లిదండ్రులు స్నేహితులకు ఫోన్లు చేసి ఆత్మహత్యకు యత్నించింది వారు వెంటనే స్పందించి హండ్రెడ్ కు సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే కాపాడారు తర్వాత హైదరాబాద్ నుంచి సొంతూరు కృష్ణా జిల్లాకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు కాగా అక్కడ వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ఆర్థిక ఇబ్బందులే ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్