లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు
లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు
యాదాద్రి: యదార్థవాది ప్రతినిది
లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఢిల్లీ సీఎం కేజ్రివాల్,...
19న పాదుకా పూజ మహోత్సవం
19న పాదుకా పూజ మహోత్సవం
సిద్దిపేట: యదార్థవాది
వార్షికోత్సవ పాదుకా పూజ మహోత్సవం గురువారం జరుగుతుందని శ్రీధర శివరామ దీక్షిత అచల గురు తెలిపారు. శ్రీమద్ బృహద్వాశిష్ట శ్రీధర శివరామ దీక్షిత అచల గురు...
కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకుందాం..
కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకుందాం..
సిరిసిల్ల: యదార్థవాది ప్రతినిది
దృష్టి లోపాలను సంపూర్ణంగా సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "తెలంగాణ కంటి వెలుగు" కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య,...
రోడ్డు విస్తరణపై పునరాలోచించాలి..
రోడ్డు విస్తరణపై పునరాలోచించాలి..
హుస్నాబాద్: యదార్థవాది ప్రతినిది
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో అర్ అండ్ బి అధికారులు చేపడుతున్న రోడ్ల క్షేత్ర స్తాయిలో పరిశీలించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్...
ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్
ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్: వారాహికి ప్రత్యేక పూజలు హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు గాను పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రచార రథాన్ని సిద్దం చేసుకన్నారు. ఈ ఎన్నికల ప్రచార రథానికి వారాహి అని నామకరం చేశారు. ఈవాహనానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తెలంగాణ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అనుష్టువ్ నరసింహ యాత్రను చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని నరసింహస్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు.
యువకులే లక్ష్యంగా హనీట్రాప్
యువకులే లక్ష్యంగా హనీట్రాప్ ఇద్దరు మహిళలు సహా 12 మంది అరెస్ట్ హైదరాబాద్: యువకులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేస్తున్న ముఠాను హైద్రాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.ఈ ముఠా నుండి రెండు డమ్మీ పిస్టళ్లతో పాటు రూ. 1.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠాకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర ఇవాళ మీడియాకు వివరించారు. మహిళలతో వ్యాపారులు, యువకులకు వల వేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా డీసీపీ చెప్పారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఈ తరహా ఘటనలు మరో మూడు కూడా వెలుగు చూశాయని డీసీపీ తెలిపారు. అమాయకంగా ఉండే యువకులను లక్ష్యంగా చేసుకొని మహిళతో హనీట్రాప్ చేయిస్తున్నారని పోలీసులు చెప్పారు. తాము ఎంచుకున్న యువకుడు లేదా వ్యాపారుల వద్దకు మహిళను పంపి పరిచయం పెంచుకొనేలా చేస్తారు . మహిళ ...బాధితులతో ఫోటోలు దిగుతుంది. బాధితుడు మహిళను నమ్మినట్టుగా భావించిన తర్వాత ఈ ముఠాలోని ఇతర సభ్యులు రంగంలోకి దిగుతారని డీసీపీ రాజేష్ చెప్పారు. తాము ఎంచుకున్న వారిని హోటళ్లకు వచ్చేలా ప్రేరేపిస్తారని కూడా తమ దర్యాప్తులో గుర్తించినట్టుగా పోలీసులు చెప్పారు. హోటళ్ల వద్దకు వచ్చిన సమయంలో ఫోటోలు తీసి బ్లాక్ మెయిళ్లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.మహిళతో బాధితుడి దిగిన ఫోటోను చూపి బెదిరింపులకు పాల్పడుతారని పోలీసులు తెలిపారు. పోలీస్ శాఖ, మీడియా అంటూ బాధితులను నిందితులు బెదిరించేవారని పోలీసులు చెప్పారు. గత ఏడాది జూన్ నుండి డిసెంబర్ వరకు సెంట్రల్ జోన్ పరిధిలో ఆరు కేసులు నమోదైనట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఇంకా ఎవరెవర్ని మోసం చేసిందనే విషయమై ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ముఠా ఇప్పటికే సుమారు రూ. 8.5 లక్షలను దోచుకుందని తమ దర్యాప్తులో గుర్తించామని పోలీసులు వివరించారు. ఈ ముఠాలో ముగ్గురు మహిళలున్నారని పోలీసులు తెలిపారు. ముఠాలో సభ్యరాలిగా ఉన్న ఓ మహిళ పరారీలో ఉందని డీసీపీ రాజేష్ చెప్పారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. అరెస్టైన నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
ములుగు జిల్లా మానవత్వం చాటుకున్న పోలీసులు పందికుంట స్టేజి మల్లంపల్లి మధ్య మూల మలుపు వద్ద అదుపు తప్పి కారు బోల్తాపడి హైదరాబాద్ కి చెందిన మేడిశెట్టి సారంగ పాణి,చందర్, ప్రతిమలు తీవ్ర గాయాల పాలయ్యారు, పాలంపేట రామప్ప సందర్శన కి వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటు చేసుకుంది.అటువైపుగా ఖమ్మం సభకు బందోబస్తుకు వెళ్తున్న వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్, ములుగు ఎస్సై పవన్ క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీసి 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదాం..
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదాం..
సిద్దిపేట:16 యదార్ధవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లాలో కంటి వెలుగు ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. గజ్వేల్ నియోజకవర్గం అన్ని మండలాలలో...
పసుపు రైతులను ఆదుకోవాలి..
పసుపు రైతులను ఆదుకోవాలి..
నిజామాబాద్: యదార్థవాది ప్రతినిది
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు సోమవారం పత్రిక సమావేశం నిర్వహించారు.. పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, 2019 పార్లమెంట్ స్థానానికి...
సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల: యదార్థవాది ప్రతినిది
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత...

















