ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్
మెదక్ యదార్థవాది ప్రతినిది
మెదక్ నియోజకవర్గం మెదక్ పట్టణంలో
కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు కోసం మైనార్టీ నాయకుడు అమీరుద్దీన్ అమిరుద్దీన్ అధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ తొమ్మిది సంవత్సరాలుగా బీఅర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ అరు గ్యారంటీలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 500కే సిలిండర్ అన్నందుకు, నేడు టిఆర్ఎస్ వారు నేడు 400కే ఇస్తామని ఎలా చెప్తున్నారు కార్యక్రమంలో సురేందర్ గౌడ్ మాజీ కౌన్సిలర్ మున్నా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.