కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి గళంతో ఉన్న జమ్మూకాశ్మీర్కు చెందిన సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ ఉపరాష్ట్రపతి పదవికి కి అధికార బిజెపి నామినేట్ చేయనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అధికార బిజెపి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి ఉప రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది జమ్మూకాశ్మీర్కు చెందిన ఆజాద్ కు ప్రధాని మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి.