సమంత మరోసారి ఎమోషనల్ అయింది. తన స్నేహితురాలు డాక్టర్ మంజుల పుట్టినరోజు సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో భావోద్వేగ భరితమైన కామెంట్స్ ను పోస్ట్ చేసింది. ఈ బర్త్డే పార్టీకి డైరెక్టర్ నంది నీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నీ లాంటి వ్యక్తి నాకు స్నేహితురాలు గా ఉండడం గొప్ప విషయం కష్ట సమయంలోనే నిజమైన స్నేహితులు తెలుసుతారు అని పోస్టు పెట్టింది.