కరంట్ షాక్‌తో రైతు మృతి
కరంట్ షాక్‌తో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి మృతి..
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
బీఆర్ఎస్ నాయకులు, సిద్దులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి కరంట్ షాక్‌తో బుధవారం ఉదయం మృతి చెందినట్లు రైతులు తెలిపారు..విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రభుత్వ మర్చురికి తరలించారు. అయన మరణ వార్త తెలిసి ఆర్మూర్ ఆర్మూర్ ఎమ్మెల్యే.జీవన్ రెడ్డి అంత్యక్రియలకు పాల్గోటారని తెలుస్తోంది..ఆలూరులో బీఆర్ఎస్ నాయకులు రోడ్డు ప్రాంతం జనసంద్రంగా మారింది..