24.2 C
Hyderabad
Friday, January 30, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

యదార్థవాది ప్రతినిధి అమరావతి

వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ నమూనాను సీఎం పరిశీలించారు. స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్