24.3 C
Hyderabad
Saturday, August 1, 2026
హోమ్తెలంగాణకౌంట్ డౌన్ షురూ ... మరో రెండు రోజులే హుజురాబాద్ ఎన్నికలకు కు గడువు

కౌంట్ డౌన్ షురూ … మరో రెండు రోజులే హుజురాబాద్ ఎన్నికలకు కు గడువు

మరో రెండు రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపు సాయంత్రం ఏడు గంటలకల్లా ప్రచారానికి స్థిరపడి అన్ని మైకులు బంద్ కానున్నాయి. గడువు ముగియనుండటంతో మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా చేస్తున్నాయి.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్