బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు నవంబర్ 1 నుంచి చార్జీలు వడ్డించడం ఉంది. ఈ నెలలో మూడు సార్ల కంటే ఎక్కువ సార్లు డిపాజిట్ చేస్తే 40 రూపాయలు రుసుము చెల్లించాలి. నెలలో మూడు సార్ల కంటే ఎక్కువ ఏటీఎం నుంచి విత్ డ్రా చేస్తే వంద రూపాయలు చెల్లించాలి. అయితే తే.గీ అకౌంట్లకు ఇది వర్తించదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఇలాంటి పనులకు సిద్ధమవుతున్నాయి.