పీలే కన్నుమూత..

258

క్యాన్సర్‌తో పీలే కన్నుమూత..

ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఇకలేరు..

క్యాన్సర్‌తో పీలే కన్నుమూత.. మూడు ప్రపంచ కప్‌లను గెలుచుకున్న.. గత శతాబ్దపు అత్యంత కమాండింగ్ స్పోర్ట్స్ ఫిగర్‌లలో ఒకరిగా నిలిచిన బ్రెజిలియన్ ఫుట్‌బాల్ కింగ్ పీలే( 82) మృతి చెందారు. ఇటీవల పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స జరిగిన.. ఇతర వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన పీలే గురువారం రాత్రి మరణించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి