24.7 C
Hyderabad
Thursday, July 31, 2025
హోమ్Internationalఫేస్ బుక్ పేరు ఇకపై meta...

ఫేస్ బుక్ పేరు ఇకపై meta…

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ పేరు మారింది ఈ విషయాన్ని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు ఫేస్బుక్ పేరు meta గా మారుతున్నట్లు స్వయంగా ఆయన తెలిపారు ఇకనుండి కంపెనీ స్టాప్ అన్ని కొత్త సింబల్ ఐ వి ఆర్ ఎస్ తో ఉంటాయి ఐ వి ఆర్ ఎస్ అంటే మెటా వర్స్. మెటా వర్డ్స్ అంటే ప్రజలు కలుసుకునే వర్చువల్ ప్లేస్. మెటా వర్స్ సంబంధించి కొత్త లోగో గురువారం ఆవిష్కరించారు అయితే మాతృ సంస్థ పేరు మారింది ఇంతకాలం ఫేస్బుక్ కింద ఉన్న సామాజిక మాధ్యమాలు ఇంస్టాగ్రామ్ వాట్సాప్ ఇకపై మెటా కింద కొనసాగుతాయి. మెటా లోగో ఆవిష్కరణ లో మాట్లాడిన జూకర్బర్గ్ ఇప్పుడున్న బ్రాండ్ మనకు కావలసిన అన్ని సేవలను అందించకపోవడం చు అందుకే భవిష్యత్తుపై దృష్టి పెట్టామని తెలిపారు. ఈ క్రమంలోనే లే లే పేరు మెటా వర్స్ గా మారిందని చెప్పారు. వర్చువల్ రియాలిటీ స్పేస్లో భవిష్యత్తులో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యంత ఉన్నతమైన సాంకేతిక సేవలు వినియోగంలోకి వస్తాయని ఇవన్నీ పరిధిలో ఉంటాయని చెప్పారు కాగా ప్రైవసీ పై కంపెనీపై విమర్శలను అడ్డుకునేందుకు ఈ ప్రయత్నమని పలువురు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్