37.2 C
Hyderabad
Sunday, April 26, 2026
హోమ్జాతీయముఖేష్ అంబానీ కి బెదిరింపు కాల్స్.. ఇంటి వద్ద హై అలర్ట్...

ముఖేష్ అంబానీ కి బెదిరింపు కాల్స్.. ఇంటి వద్ద హై అలర్ట్…

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కి బెదిరింపు కాల్స్ రావడంతో ముంబై పోలీసులు ఆయన ఇంటి వద్ద అలర్ట్ ప్రకటించారు. అయితే ఫోన్ కాల్ చేసింది టాక్సీ డ్రైవర్ అని తేల్చారు. ఇద్దరు వ్యక్తులు ముకేష్ ఇంటికి తీసుకెళ్లాలని తనను ఆదేశించారని డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతం డి సి పి స్థాయి అధికారి అంబానీ ఇంటి వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్