28.2 C
Hyderabad
Friday, March 13, 2026
హోమ్జాతీయమోదీ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి...

మోదీ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి…

ప్రధాని నరేంద్ర మోడీ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 20 ఏండ్ల మోదీ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మరక లేదని అన్నారు. మహాత్మా గాంధీ తర్వాత భారత సమాజం అంతరంగం గురించి తెలిసిన వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్