29.2 C
Hyderabad
Tuesday, March 17, 2026
హోమ్Internationalవరల్డ్ ట్రేడ్ సెంటర్పై దీపావళి సందడి...

వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దీపావళి సందడి…

చరిత్రలో తొలిసారి న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం పై దీపావళి వెలుగులు అక్కడ పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఈ దృశ్యాలను వీక్షించేందుకు భారతీయులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు సమీపంలో ఉన్న నది దగ్గర ప్రజలు నిలబడి ఈ దృశ్యాలను వీక్షించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్