సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు రెండో ఏడాది కూడా కొనసాగుతుండడంతో అక్కడ గస్తీపై భారత ఆర్మీ వెనక్కి తగ్గడం లేదు. శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయే పరిస్థితుల్లో సైనికులకు తట్టుకుని విధులు నిర్వహించదానికి రేషన్ , మెడిసిన్, మందుగుండు సామాగ్రి సహా మొత్తం 80 రకాల వస్తువులను సరఫరా చేస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఒకొ సైనికుడిపై ఆర్మి 11 లక్షల రూపాయి ఖర్చు చేయనుంది.