ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచ స్థాయి నెట్వర్క్ సంస్థ ప్లగ్ అండ్ సెంటర్ హైదరాబాద్ లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలో తొలి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రవాణా, IoT, ఇంధనం మౌలిక వసతులకు సంబంధించిన ఈకో సిస్టం పై దృష్టి పెడతామన్నారు. అండ్ సెంటర్ సిలికాన్ వ్యాలీ సహా 35 దేశాల్లో కార్యాలయాలు కలిగి ఉంది.