జిల్లాలో మహిళా ఓట‌ర్లు అధికం

246

జిల్లాలో మహిళా ఓట‌ర్లు అధికం

* రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 లక్షల 36 వేల 544 మంది ఓట‌ర్లు..

* 2ల‌క్ష‌ల 23వేల 905 మహిళా ఓట‌ర్లు..

సిరిసిల్ల: 5 జనవరి

జిల్లాకు సంబంధించిన ఓట‌ర్ల తుది జాబితా గురువారం వెల్ల‌డైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 4 లక్షల 36వేల 544మంది ఓట‌ర్లు ఉన్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. జిల్లలో 2ల‌క్ష‌ల 12వేల 469మంది పురుష ఓట‌ర్లు ఉండ‌గా, 2ల‌క్ష‌ల 23వేల 905మంది మ‌హిళా ఓట‌ర్లు, ఇతర ఓటర్లు 14, సర్వీస్ ఓటర్లు 156 మంది ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి