24.7 C
Hyderabad
Friday, July 31, 2026
హోమ్తెలంగాణజిల్లా ఉద్యానవన అధికారిగా పదవీ భాద్యతలు స్వీకరించిన.. పి.సునిత

జిల్లా ఉద్యానవన అధికారిగా పదవీ భాద్యతలు స్వీకరించిన.. పి.సునిత

జిల్లా ఉద్యానవన అధికారిగా పదవీ భాద్యతలు స్వీకరించిన.. పి.సునిత

సిద్దిపేట యదార్థవాది

సిద్ధిపేట జిల్లా ఉద్యానవనశాఖ అధికారిగా పి.సునిత పదవీ భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉద్యానవన సెరికల్చర్ పంటల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వడగండ్ల వాన వల్ల దెబ్బ తిన్న పండ్ల తోటల వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్