38.2 C
Hyderabad
Friday, April 19, 2024
హోమ్తెలంగాణడ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని హైకోర్టు ఆదేశం...

డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని హైకోర్టు ఆదేశం…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. అయితే మద్యం సేవించిన వ్యక్తికి వాహనం నడిపేందుకు అనుమతి ఇవ్వవద్దని, అతని వెంట తాగని వ్యక్తి ఉండి లైసెన్స్ ఉంటే వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకుంటే పోలీస్ స్టేషన్ కు తరలించాలని తెలిపింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్