24.7 C
Hyderabad
Thursday, April 11, 2024
హోమ్తెలంగాణనిరుద్యోగులకు న్యూఇయ‌ర్ కానుక

నిరుద్యోగులకు న్యూఇయ‌ర్ కానుక

నిరుద్యోగులకు న్యూఇయ‌ర్ కానుక

హైద‌రాబాద్ 29 డిసంబర్

తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ తెలిపింది. గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు 783 పోస్టుల‌తో గ్రూప్ -2 నోటిఫికేష‌న్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జ‌న‌వ‌రి 18 నుంచి అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్