35.2 C
Hyderabad
Wednesday, April 17, 2024
హోమ్తెలంగాణపెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబివిపి ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో..

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబివిపి ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో..

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏవిపి ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో..

సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో చేపట్టినారు. అంబేద్కర్ చౌరస్తా ప్రధాన కూడలి కావడంతో. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను విద్యార్థులను శాంతింప చేసే ప్రయత్నం చేసిన విద్యార్థులు సస్య మీరా అంటూ వినకపోవడంతో పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్