పేదలను ఆదుకోవడం సంతృప్తినిస్తోంది: మెంగర్తి సుధాకర్
వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన మంజీరా సేవాసమితి..
మెదక్ యదార్థవాది ప్రతినిధి
మెదక్ జిల్లా రామయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో క్రిస్టమస్ పండుగ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేసిన మంజీరా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మెంగర్తి సుధాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుకతోనే అనాధలుగా ఉండరు
కొన్ని సందర్భాలలో వారి వ్యక్తిగత జీవితాలలో ముడిపడి ఉందని ఇందుకు మనము చేసే సేవ మానవతా దృక్పథంతో భగవంతుడు మనకు ఇచ్చిన దాంట్లో కొంత పేదలకు సేవ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అయితే గత పది సంవత్సరాలుగా సుమారు 100 మంది నిరుపేద మహిళలకు పుస్తె మట్టెలు పంపిణీ చేయడంమే కాకుండా నిరుపేదలకు బియ్యం దుస్తులు ఇవ్వడం జరుగుతుందని అలాగే కొన్ని స్కూళ్లలో ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని చేయడంతో పాటు సేవా కార్యక్రమాన్ని అలపర్చుకున్నానని ఆయన అన్నారు.