27.2 C
Hyderabad
Thursday, October 16, 2025
హోమ్తెలంగాణఫిబ్రవరి 16 నుంచి మేడారం.. జాతర రూ. 75 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం...

ఫిబ్రవరి 16 నుంచి మేడారం.. జాతర రూ. 75 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం…

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతర దక్షిణ కుంభమేళా గా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర కోసం రూ 75 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల స్త్రీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యంత వైభవంగా ఈ జాతర సాగనుందని తెలిపారు. కరోన కష్ట కాలం లో బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ సమ్మక్క-సారలమ్మ జాతరకు 75 కోట్లు విడుదల చేయడం పట్ల ఆదివాసీలపై సీఎంకు ఉన్న ప్రేమ నిదర్శనం అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్