23.3 C
Hyderabad
Wednesday, July 29, 2026
హోమ్తెలంగాణకేంద్రానిది రూపాయి ఉన్నా రాజీనామా చేస్తా సీఎం కేసీఆర్...

కేంద్రానిది రూపాయి ఉన్నా రాజీనామా చేస్తా సీఎం కేసీఆర్…

గొర్రెల పైసలో కేంద్ర ప్రభుత్వానిది రూపాయి ఉన్నా తాను రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. గొర్రెల కోసం రుణం తీసుకున్న బాధ్యతగా తీరుస్తున్న అన్నారు. రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. బిజెపి అనేక దొంగ లెక్కలు చేసిందని కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన వచ్చిందని విమర్శించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్