35.2 C
Hyderabad
Wednesday, April 17, 2024
హోమ్ఆంధ్రప్రదేశ్బద్వేల్ లో వైయస్సార్ పార్టీ భారీ ఆధిక్యతతో గెలుపు..

బద్వేల్ లో వైయస్సార్ పార్టీ భారీ ఆధిక్యతతో గెలుపు..

బద్వేల్ లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి డా. సుధ భారీ ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డా. సుధకు 1,12,211 ఓట్లు పొలవగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సురేష్ కు 21,678 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి కమలమ్మకు 6,235 ఓట్లు వచ్చాయి. చివరి రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి డా.సుధ 90,533 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్