బైకు దొంగను పట్టుకున్న పోలీసులు.
మెదక్ యదార్థవాది ప్రతినిధి
మెదక్ పట్టణంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి సిలిండర్ను బైక్ పై పెట్టుకుని వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని పట్టుకొని తమదైన శైలిలో ప్రశ్నిస్తే తాను మొత్తం నాలుగు బైక్ లు 24 సిలిండర్లను దొంగతనం చేశానని ఒప్పుకున్నాడని గతంలో కూడా దొంగతనాలు చేశాడని వ్యక్తి పేరు శ్రీకాంత్ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.