28.2 C
Hyderabad
Saturday, July 13, 2024
హోమ్Internationalమనసు నోళ్లు మన భారతీయులు - ప్రతిరోజు హజీమ్ ప్రేమ్ జీ 27 కోట్ల విరాళం......

మనసు నోళ్లు మన భారతీయులు – ప్రతిరోజు హజీమ్ ప్రేమ్ జీ 27 కోట్ల విరాళం… టాప్ విరాలల్లో మనోళ్లే ముందు..

భారతదేశంలో శ్రీమంతుల కు కొదవలేదు. దేశంలో లో అంత శ్రీమంతుడు ఐటి దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ మరోసారి దాత్రుత్వము  ముందున్నారు. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ 2020-2021 రోజుకు కు 27 కోట్లు అంటే 9713 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న భారతీయుల్లో ఆయన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. హెడెల్ గివ్ వురుణ్ ఇండియా పిలన్ ట్రాపి జాబితా 2021 ప్రకారం కోవిడ్ బారిన పడిన సంవత్సరంలో అజీమ్ విరాళాలను మరో క్వాటర్ పెంచారు. అజీమ్ తర్వాత హెచ్ సీఎల్ టెక్నాలజీ చెందిన శివ నాడార్ ఉన్నారు. ఆయన ఏడాదికి 1263 కోట్లు స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారు. ఇక ఆసియాలోనే సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 577 కోట్లతో మూడవ స్థానంలో ఉండగా కుమార మంగళం బిర్లా 377 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. దేశంలో లో రెండవ అత్యంత సంపన్నుడు అదాని గ్రూప్ అధినేత గౌతం అదాని 130 కోట్ల విరాళం తో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని 183 కోట్ల విరాళం తో ఐదవ స్థానంలో ఉన్నారు. హిందుజా కుటుంబం 166 కోట్ల విరాళంతో ఆరవ స్థానంలో ఉన్నారు. ఇక టాప్ టెన్ దాతలలో బజాజ్ ఫ్యామిలీ, అనిల్ అగర్వాల్, బర్మన్ ఫ్యామిలీ లు ఉన్నాయి. బజాజ్ 136 కోట్ల విరాళం తో ఏడవ స్థానంలో నిలువగా డాబర్ గ్రూపుకు చెందిన బర్మన్ కుటుంబం 502% వృద్ధితో 114 కోట్ల విరాళం తో పదవ స్థానంలో నిలిచారు. లార్సన్ అయిన్డ్ టు బ్రో మాజీ చైర్మన్ 112 కోట్ల విరాళం తో 11వ స్థానంలో నిలిచారు. ఇతను 75% స్వచ్ఛంద ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు. రాకేష్ జున్ జున్ వాల 261 కోట్లు విరాళంగా ఇచ్చాడు. జారోదా సహ వ్యవస్థాపకులు నితిన్, నిఖిల్ 750 కోట్ల హామీని ఇచ్చారు. ఈ జాబితాలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. రోహిణి నిలేఖని 69 కోట్లు, లీనా గాంధీ తివారి 24 కోట్లు, తర్మక్స్ అను అఘా 20 కోట్లు విరాళంగా ఇచ్చారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్