మరో మారు పెద్దల సభకు చిరంజీవి.!
న్యూడిల్లీ, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:
ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలు రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్నాయి..
జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు పూరించాలి..
అయితే ఇందులో ఒక స్థానానికి మెగాస్టార్ చిరంజీవి పేరు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ప్రముఖ నటుడు చిరంజీవి మరో మారు పెట్టెల సభ కు వెళుతున్నట్లు సమాచారం..
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2004 ఎన్నికలలో పోటీ చేసి..అతికొద్ది కాలంలోనే పార్టీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి రాజ్యసభకు వెళ్లి యుపిఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి అనుభవించారు..