29.5 C
Hyderabad
Wednesday, September 17, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ముగ్గురు పదవ తరగతి విద్యార్థుల అదృశ్యం...

ముగ్గురు పదవ తరగతి విద్యార్థుల అదృశ్యం…

కడప జిల్లా బద్వేల్ లో ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పిల్లల కోసం గాలిస్తున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్