24.7 C
Hyderabad
Monday, September 14, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్రెండు కార్లు ఢీ ఏడుగురికి గాయాలు...

రెండు కార్లు ఢీ ఏడుగురికి గాయాలు…

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంత రాజు పేట వద్ద రెండు కార్లు ఢీకొని ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్