మూడు షాప్ లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం
యదార్థవాది ప్రతినిధి నాయిడుపేట
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయిడుపేట లోని శ్రీ కాళహస్తి వైపు వెళ్ళు రహదారి లోని మూడు షాప్ లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం షాపులు మూసి వుండడం తో తప్పిన ప్రాణ నష్టం సంఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు లోకి తీసుకు వచ్చింది చిన్న చిన్న షాపులు అవ్వడం తో పెద్దగా అస్తి నష్టం జరగలేదు అని సమాచారం