14.7 C
Hyderabad
Saturday, December 13, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్.!

మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్.!

మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్.!

-ఉలిక్కిపడుతున్న మొబైల్ వినియోగదారులు..

-దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్ పై ఎమర్జెన్సీ అలెర్ట్..

యదార్థవాది ప్రతినిది

భారత్ దేశంలొ ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ నిర్వహిస్తున్న టెలి కమ్యూనికేషన్స్  మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే విడుదల చేసినట్లు తెలుస్తుంది. ట్రయల్ టెస్టింగ్ లో భాగంగా టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి గురువారం టెస్టింగ్ నిర్వహించినట్లు మెసేజ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో టెస్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుండి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహణ ఊపిరి పీల్చుకున్న మొబైల్ వినియోగదారులు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్