29.9 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్రాజకీయ రంగ ప్రవేశంపై ఊహగానాలు: జగన్ క్యాంప్ కార్యాలయానికి అంబటి రాయుడు

రాజకీయ రంగ ప్రవేశంపై ఊహగానాలు: జగన్ క్యాంప్ కార్యాలయానికి అంబటి రాయుడు

రాజకీయ రంగ ప్రవేశంపై ఊహగానాలు: జగన్ క్యాంప్ కార్యాలయానికి అంబటి రాయుడు

అమరావతి యదార్థవాది

ప్రముఖ క్రిరెటర్ అంబటి రాయుడు గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కొంత కాలంగా ఏపీ సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు..అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా జగన్ ను ప్రశంసిస్తున్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో అంబటి రాయుడు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్