లారి కారు డి..!

257

లారి కారు డి..!

సిరిసిల్ల 27 డిసంబర్


సిరిసిల్ల జిల్లా మూడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.. కారుని ఎరువుల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఎరువుల లోడ్‎తో కోరుట్ల వైపు వెళ్తుండగా మూడపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రుద్రంగి మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి