సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం
° తుమ్మనపల్లి శ్రీనివాసు
రాష్ట్ర అధ్యక్షులు
హైదరాబాద్ యదార్థవాది
విస్తృత స్థాయిలో చర్చ జరిగిన అనంతరం పార్లమెంట్ లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జాతీయ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును కొందరు ఆశ్రయించగా అట్టి కేసును ఈ రోజు కొట్టివేస్తూ జాతీయ ప్రభుత్వ దేశ సమైక్యతా వాదనను సమర్ధించిన సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది అని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు స్వాగతించారు.