25.8 C
Hyderabad
Tuesday, July 28, 2026
హోమ్జాతీయఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన - మోదీ ప్రధాని...

ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన – మోదీ ప్రధాని…

మంత్రి నరేంద్రమోదీ … ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించారు . ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన మోదీకి తీర్థప్రసాదాలు అందించారు . హారతి అనంతరం మోదీ .. ఆదిశంకరాచార్య సమాధి స్థలన్ని ప్రారంభించారు. 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువు గల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్