26.4 C
Hyderabad
Wednesday, September 16, 2026
హోమ్జాతీయఆర్యన్ ఖాన్ కేసు లో విచారణ అధికారిగా ఉన్న వాంఖడే తొలగింపు...

ఆర్యన్ ఖాన్ కేసు లో విచారణ అధికారిగా ఉన్న వాంఖడే తొలగింపు…

ముంబాయి డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసులో విచారణ అధికారి గా ఉన్న సమీర్ వాంఖడే ను తొలగిస్తున్నట్టు తెలిసింది. ఇకపై ఈ కేసును సెంట్రల్ యూనిట్ విచారిస్తుందని తెలిసింది. కాగా ఆర్యన్ కేసులో విచారణ అధికారి వాంఖడే పై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్