23.6 C
Hyderabad
Saturday, June 13, 2026
హోమ్తెలంగాణఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం...

ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం…

తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. బెజ్జూర్ సంగు పల్లి సులుగుపల్లి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది, దానితో జనం భయాందోళనకు గురై రోడ్ల మీదికి పరుగులు పెట్టారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్